ఊహకు రూపం పొదగడంఆశకు ఊపిరి పోయడం ఒక్కటేవేరువేరు క్రియలు కాదుప్రేరణ స్ఫురణ ధారణ ఆవరణ అవధాన జానర్ జాహ్నవిబీజం మొలకై ఎదగడం'మొలక' ఎత్తుకున్నదే ఓ జీవ కావ్యంఅక్షరానికి అక్షరం కూడితే ఒక మాటమాట మాటతో చేరినా వీడినా లెక్కల సమాసంఊగి తూగే సమస్య సాధనే బతుకు బీజగణితంరాకపోకలు లేని ప్రయాణంఒంటరిఇచ్చిపుచ్చుకోలేని బంధాలు ఏకాకి మూసిన కిటికీలు తెరువని స్థితిఇరుగూ పొరుగు అనువాదం నీలోకి తెరుచుకొను బయటి ప్రపంచ ద్వారంఆలోచన సామాజిక స్ఫూర్తి సృజనకొత్తకొత్తగాతెల్లకాగితం రాసిన కవిత్వపు మొలకఆత్మీయ గౌరవం సాహిత్య కరచాలనమై వెలిగేపద్యం మొలకెత్తే చెట్టునీడలఎక్కడా మెరువని దానికిమొలక పిలుపు ఆనందమైందిఆత్మీయ అక్షరబంధం ఊయలలూగేవిరి తావి పరిమళం తేలే గాలిలోకృతజ్ఞతల కవిత్వమై
'మొలకె'త్తిన పద్యం;- డా.టి.రాధాకృష్ణమాచార్యులు 9849305871
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి