చిత్రానికి పద్యం ; - మిట్టపల్లి పరశురాములు జూన్ 13, 2024 • T. VEDANTA SURY ఆ.వె. ముస్తబాదబామ్మ-ముదిమివయసునందు. బతుకుదెరువుపథము-భారమవగ. అమ్ముకొనుచునుండె-కమ్మనిపండ్లను. చేతికర్రబట్టి-చేరిసంత. *. *. కామెంట్‌లు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి