జార్జ్ ఆడంస్కీ పోలిష్ జాతీయుడు అమెరికన్ పౌరుడు ఇలా ప్రకటించాడు" నేను ఇతరగ్రహాల నుంచి వచ్చిన ఏర్ షిప్స్ ని చూశాను. ఫోటో లు తీశాను". వీనస్ నుంచి ఫ్లయింగ్ సాసర్ లో ఓఆకారం కాలిఫోర్నియా ఎడారి లో20నవంబర్ 1952లో దిగింది అనీ మానవాకారం ఆకుపచ్చ కళ్లు న్న ఆప్రాణికి పొడవాటి జుట్టు వేలాడ్తోందని చెప్పాడు.అలాగే మార్స్ జూపిటర్ శాటర్న్ నుంచి ఏలియన్స్ స్పేస్ షిప్ లో వచ్చాయిట!
1948 లో కెంటకీ లోని గోల్డ్మాన్ ఏర్ ఫీల్డ్ కి చెందిన కెప్టెన్ థామస్ మాంటెల్ కాంతి తో మెరిసిపోతున్న సాసర్ ని చూసి పైపై కి విమానం పోనిచ్చి ఆక్సిజన్ లేక హరీ అన్నాడు.కాకపోతే అతని విమానం శవం కింద పడలేదు. ఏలియన్స్ కిడ్నాప్ చేశారా??
ఇవన్నీ చదివి తే ఆశ్చర్యం సరదాగా ఉంటాయి. చంద్రుని పై నీల్ ఆమ్ స్ట్రాంగ్ దిగలేదు కట్టుకథ అని అనేవారు ఉన్నారు. మన పురాణాలలో ఇలాంటి చిత్రాలు భళారే చిత్రం ! అయ్యారే విచిత్రం🌷

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి