కల్యాణ వృష్టి స్తవం ;- కొప్పరపు తాయారు
 🌟 శ్రీ శంకరాచార్య విరచితం🌟
  4)
హ్రీంకారమేవ తవ నామ గృణన్తి వేదాః 
మాత,స్త్రికోణనిలయే త్రిపురే త్రినేత్రే త్వత్సంస్క్రుతౌ
యమభటాభిభవం విహాయ
దీవ్యన్తి నందనవనే సహా లోక పాలైః !
భావం: త్రికోణ స్థితి యైన ఓ మాతా! స్థూల, సూక్ష్మ, కారణ శరీరము లో వసించి, తినేత్రవై,
హ్రీంకార రూపిణిగా వేదములచే, కీర్తింపబడుతూ,నీ భక్తులకు యమభటుల భయమును, తొలగింప చేసి, నీ సాన్నిధ్యాన్ని ప్రసాదిస్తావు.
              🍀🪷🍀
.

కామెంట్‌లు