ఒక అడవిలో కొబ్బరి చెట్టు, జామ చెట్టు ఉండేది.ఆ రెండు చెట్లకు చాలా పొగరు ఉండేది. ఆ పొగరు వల్ల ఇతర చెట్లను వెక్కిరించేవి. దానివల్ల ఇతర చెట్లన్ని చాలా బాధపడేవి.
ఒకరోజు అడవిలో ఉన్న చెట్లు అన్ని ఒక సమావేశం ఏర్పాటు చేసుకున్నాయి. ఆ రెండు చెట్లకు ఎలాగైనా బుద్ధి చెప్పాలి అని అనుకున్నాయి.
మర్రిచెట్టు సరిగ్గా కొబ్బరి చెట్టు దగ్గర పెరిగి పెద్దదయ్యే సరికి కొబ్బరి చెట్టుకు సూర్య రశ్మి పడక దాని కాయలు,ఆకులు రాలిపోయి ఆ చెట్టు చాలా బలహీనంగా మారింది.
జామ చెట్టు మీద కోపంతో మరిన్నిచెట్లు దేవుని ప్రార్థిస్తాయి.
మాకు పొడవైన కొమ్మలు ఉండాలని కోరుకుంటాయి. అలాగే దేవుడు వరమిస్తాడు. వాటి కొమ్మలతో జామ చెట్టుపై సూర్యరశ్మి పడకుండా చేస్తాయి.
జామ చెట్టుకు ఎండ పడక పోయేసరికి కొన్ని రోజులకు మెల్లమెల్లగా ఆకులు, కాయలు, పండ్లు రాలిపోవడం జరుగుతుంది.
కొన్ని రోజులకు చెట్టులో బలం తగ్గిపోతుంది.జామ చెట్టుకు ఏమీ అర్థం కాక ఆందోళన చెందుతుంది.
అప్పుడు మెల్లగా మిగతా చెట్లని బతిమాలుతుంది నేనుబలహీనమవడానికి కారణమేమిటని మిగతా చెట్లని బ్రతిమాలుతుంది.
నీ పొగరుతో మీకే నష్టం జరుగుతుంది.ఎవరిని కూడా చిన్న చూపు చూడద్దని తెలుసుకో!
అడవిలో ఉన్న చెట్లన్నీ సమానమని జామ చెట్టు మరియు తాటిచెట్టు తెలుసుకునేలాచేస్తాయి.
అప్పటినుండి వాటికి బుద్ది వస్తుంది.
*నీతి*
*లోకంలో ఎవరిని చిన్న చూపు చూడకూడదు*

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి