గురువు భవిష్యద్దర్శకుడు---;- అంకాల సోమయ్యదేవరుప్పులజనగాం9640748497
=మంచిమానవతకు
సాక్షిభూతాలు 
కఠిన శిలలాంటి శిష్యులను రమణీయ శిల్పంగా 

మలచిన అపరబ్రహ్మలుగురువులు

జాతినిర్మాణంలో భాగస్తులు
మామూలుమనుషుల్ని మహనీయులగా చిత్రికపట్టిన
విలక్షణ సృజనకారులు
గురువులు 

బోధనేవారివృత్తిప్రవృత్తియై
వినూత్న రీతిలో అభ్యసన  
అధ్యయనంచేసే-- బోధనాభ్యసనసంస్కర్తలు
మన భవిష్యద్దర్శకులు 

శిష్యుల పాలిట కల్పతరువులు
జగత్తుకు వీరే దిశా నిర్దేశకులు
సమాజికపునరుర్జీవనంలోభాగస్తులు
వారే వారే  మన గురుదేవులు



కామెంట్‌లు