🍀శ్రీ ఆదిశంకరాచార్య విరచిత🍀శ్లో!! ధర్మ సేతు పాలకం త్వధర్మ మార్గ నాశనంకర్మపాశ మోచికం సుశర్మ దాయకం విభుమ్!స్వర్ణవర్ణ కేశపాశ శోభితాంగ నిర్మలంకాళికా పురాధినాథ కాలభైరవం భజే !!!భావం: ధర్మమును రక్షించు వాడు,అధర్మమును నాశనము చేయువాడు,కర్మపాశముల విడిపించు వాడు, సుఖము నిచ్చువాడు,అంతటావ్యాపించిన వాడు,బంగారు వన్నె కల కేశ పాశ ములతో శోభిలు నిర్మల శరీరుడు.కాశీ నగరమునకు అధిపతి అయిన కాలభైరవుని సేవించుచున్నాను.*****
కాలభైరవ ఆష్టకమ్;- కొప్పరపు తాయారు
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి