గ్రామంలోని సైనిక కుటుంబంలో పుట్టడం వలన గ్రామస్తులు ఆ యువకుల్ని ఆ గ్రామం పేరిట ఉపత్యప అని పిలిచేవాడు వాళ్లు బాగా ధనవంతుడు కావటానికి ఇస్తా చిన్నప్పటినుంచి విలాసవంతమైన కులాసా జీవితం గడుపుతూ ఉండేవాడు అతనికి కోరిక అనే మంచి మిత్రుడు ఉన్నాడు ఇద్దరూ కలిసి తిరుగుతూ కాలం ఉండేవాళ్ళు అందులో భాగంగానే వాళ్ళిద్దరూ ఒక జాతరలో తిరుగుతున్నారు వీరిద్దరికీ అనుకోకుండా భౌతికమైన ఈ ఇంద్రియ సుఖాలు చనికాలు ఏమాత్రం ప్రయోజనాలు కలిగించవు అనే భావన కలిగి చింతలలో పడ్డాడు అని అనుకున్నారు అదే సమయంలో 200 మంది శిష్యులతో రాజగోపాల్ లో ఉన్నాడన్న సంగతి విన్నారు ఆయన తమకు ముఖ్య మార్గం చూపిస్తాడేమోనని ఓపత్తి కోడితలు సంజయ్ ని కలిశాడు.వారిద్దరూ తమకు శాశ్వత ఆనందాన్ని ఇచ్చే మార్గం చూపించమని సంజయ్ని వేడుకున్నారు సంజయుడు వారికి ఇచ్చిన సందేశం వదిలిపెట్టారు ఎంతోమంది గురువులను కలిశారు వారు ఎవరు వారు ఆశించిన శాశ్వత ఆనందాన్ని చేసి శాంతియుతమైన మార్గాన్ని చూపలేకపోయారు గ్రామానికి తిరిగి వచ్చాడు ఆ సందర్భంగా వారు వారిద్దరిలో ఏ ఒక్కరికైనా అటువంటి మంచి మార్గం దొరికితే ఇంకొకలికి ఆ మార్గాన్ని గురించి తెలివి చెప్పాలి అని అనుకున్నాడు తాను కనుగొన్న సాటిలేని మేటి అయిన సత్యాన్ని ప్రపంచానికి తెలియజెప్పేందుకు తన అనుచరులైన 60 మంది బిస్సువులను వివిధ ప్రాంతాలకు పంపించిన బుద్ధుడు ధర్మబోధ కోసం ఉరివేలకు వెళ్ళగా ఇతర బిస్సులు తలో ప్రాంతానికి వెళ్లారు.ఆ సందర్భంలోనే పంచేవాడికి చెప్పివులలో ఒకరైన అస్సజీ రాజకుమారి కొంచెం చేరుకున్నాడు సత్యాన్వేషణలో భాగంగా రాజగృహంలో తిరుగుతున్న భూపతి సకు కనిపించాడు అతని ముఖంలోని ప్రశాంతత వినమడత ఉండచ్చును బాగా ఆకర్షించాయి సగం మూసిన కళ్ళతో నేల చూపుతో నల్ల నల్లగా నడుచుకుంటూ బిడ్డ కోసం ఇంటింటికీ వెళుతున్న ఆ పది వరాజకుడిని సమీపించి గౌరవనీయ మీరు ఎందుకోసం పరివరాజకులైనారు మీ ఆచార్యుడు ఎవరు? మీరు బోధిస్తున్న ధర్మం ఏది అని అడగాలనుకున్నాడు ప్రతిష్ట కానీ ఆ మౌలిక తన వల్ల ఇబ్బంది కలగకూడదు అనుకుని సమయం కోసం వేచి చూస్తున్నాడు.
================================
సమన్వయం ;డా . నీలం స్వాతి

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి