రాజమండ్రిలో కనులు విప్పిన
చిన్నారి
ఆంగ్లేయుల అగ్గగ్గలాడించె
దుర్గగా అపరకాళీ చండీమాతగా
తెలుగు బిడ్డ ధైర్యసాహసాలు తెగువ దిగంతాలకు ఎదిగే
న్యాయ వాదిగా సామాజిక సర్వీస్ మదర్ గా ఢంకా బజాయించి
ఆంధ్ర మహిళా సభకు వేసే పునాది
అక్షరాస్యత కై శ్రమించే
చింతామణి తో పెళ్ళి తో దేశ్ముఖ్ గా మారి పద్మవిభూషణ్ గా
భర్తలో సగం అర్ధనారీశ్వర తత్వం
దుర్గాబాయి దేశ్ముఖ్ జయంతి
మహిళా జగతి కి పురోగతి

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి