వీరేశలింగం పంతులు గారి రచన రాజశేఖరఛరిత్ర ====================================== 1) మొదటి నవలగా కీర్తి కిరీటాలు ధరించినది
2) సంఘసంస్కరణ ,మూఢ విశ్వాసాలను ఎత్తి చూపింది 3) మోసగించబడిన ఒక వ్యక్తి కథను చెబుతుంది 4) ప్రజాదరణతో యూనివర్సిటీ పాఠ్య పుస్తకమైంది. 5) ఇతర భాషలలోకి అనువాదము చేయబడింది__తార
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి