దేశసరిహద్దుల్లో పహరాకాసే బి.ఎస్.ఎఫ్.లో 36 మంది మహిళలు మనకి కంటిరెప్పలు.అనుకూలంగా ఉండని ప్రకృతి తో రోజు యుద్ధంకి సిద్ధంగా ఉండాలి మరి.ఐనా ఇసుక తుఫాను విషసర్పాలతో పాటు ఒంటెలపైఎక్కి గస్తీ!కానీ రాజస్థాన్ కి చెందిన నాన్సీదేవి అర్చనాకశ్యప్ లాంటి వారు అందులో భాగస్వాములు.
సైంటిస్టులు గా ముఖ్యంగా ఇస్రోలో రాణిస్తున్న అవ్వారు చందనకృషి దీక్ష చెప్పుకోవాలి. ఇస్రో పరీక్ష ఐఐఎస్ టిపాసవటం అంతతేలికకాదు.3లక్షలమందితో పోటీపడి యంగ్ సైంటిస్టుగా ఎన్నికైచంద్రయాన్ ఆదిత్య ఎల్1 ప్రయోగం లో ముఖ్య భూమిక పోషించారు.
కొత్త ఆలోచనలు ఆశల ఊహలతో ముందు కు ఉరుకుతున్నయువతులు ఎందరెందరో! యానిమల్ యాప్ తో పశువుల సంతను ఏర్పాటు చేసిన నీతూ యాదవ్ జైపూర్ ప్రాంతానికి చెందిన యువతి.ఢిల్లీ ఐఐటీలో చదివిన ఆమెవల్ల పశువులను కొనాలి అమ్మాలి అనుకునే రైతులు బాగా లాభపడుతున్నారు. అంతా ఆమెను ప్రశంసిస్తున్నారు.
ఇక రైతులకు అండదండలు దండిగా అందిస్తున్న సాయిగోలే క్రాప్ కాలెండరు తో భూమి వాతావరణాన్ని గూర్చి సలహాలు సమాచారం అందిస్తోంది.
అతి విశిష్ఠ్ రైల్ సేవాపురస్కార గ్రహీత ప్రత్యూష ఖర్గపూర్ లో ఇంజనీరింగ్ చేసిన ఆమె రైల్వే లో ఎస్.ఐ.గా చేసేసేవలు కష్టం. పిల్లల అక్రమ రవాణా ను గుర్తించి అడ్డుకునే తెలివి చాకచక్యంతో వ్యవహరించే నేర్పు ఈతెలుగు బిడ్డ సొత్తు. నల్లగొండ బిడ్డ కి జేజేలు 🌹

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి