జర్మన్ పోలీసు శాఖ లో సత్తా చాటుకున్నారు పంజాబీ యువతి జాస్మిన్ కౌర్.జర్మన్ బార్డర్ పోలీస్ గా ఆమె తమ రుకడాకలా పల్లె కి జాలంధర్ జిల్లా కి పేరు తెచ్చింది అని అంతా సంబరాలు చేసుకున్నారు.
ఆసియా లోధనికమహిళగా పేరు పొందిన మహిళ సావిత్రి జిందాల్.ఆమె భర్త స్టీల్ కింగ్ గా ప్రసిద్ధి పొందిన ఓ.పి.జిందల్.దాదాపు 75 ఏళ్ల వయసులో భర్త మరణానంతరం జిందల్ గ్రూప్ ఛైర్పర్సన్ గా ఉన్న ఆమె కాలేజ్ చదువు లేకుండా ఆమె హర్యానా ప్రభుత్వం లోమంత్రిగా సత్తా చాటింది. జె.ఎస్.డబ్లు.స్టీల్ సంస్థ అధినేత్రి గా మన్ననలు పొందారు.
యు.పి.కి చెందిన సానియామిర్జాతొలి ముస్లిం మహిళ ఫైటర్ పైలెట్ గా కీర్తి గాంచింది.తండ్రి టి.వి.మెకానిక్. 12వక్లాస్ పాస్ కాగానే ఎన్.డి.ఏ.పరీక్ష తర్వాత తొలి మహిళా ఫైటర్ పైలెట్ అవని చతుర్వేది గురించి విని ఆప్రేరణతో తన కలను సాకారం చేసుకుంది.
ముకేశ్ అంబానీ మహా నమ్రత వినయశీలి.ఆయన రోజు వారీ దినచర్య ఇది..ఉదయం 5_5.30 మధ్య నిద్ర లేచి జిమ్ లో40నిముషాలు గడిపి ఈతకొట్టి 8_9మధ్య బ్రేక్ ఫాస్ట్ చేస్తారు. బొప్పాయి జూస్ తాగి లంచ్ లోసూప్ సలాడ్ డిన్నర్ లోపప్పు రొట్టె కూరలు అన్నం తిని సీదాసాదాజీవితం గడిపేవ్యక్తి.ఆఫీసు కి వెళ్లేటప్పుడు తల్లి కి పాదాభివందనం చేస్తారు. భార్య నీతాతో డిన్నర్ చేస్తారు. ఇలా క్రమశిక్షణ దినచర్య ఉన్న వారి కి మనసు శరీరం చురుగ్గా ఉంటాయి సుమా🌹

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి