గిడుగు వెంకట రామమూర్తి పంతులు జయంతి
======================================
తెలంగాణ ఆదర్శ పాఠశాల బచ్చన్నపేట మండలం,జనగామ జిల్లా
================================================
వ్యవహారిక భాషోద్యమ పితామహుడు శ్రీ గిడుగు వెంకట రామమూర్తి పంతులు గారి జయంతి సందర్భంగా తెలంగాణ ఆదర్శ పాఠశాల,బచ్చన్నపేట మండలం,జనగామ జిల్లాలో తెలుగు భాషా దినోత్సవం ఘనంగా నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో తెలుగు సాహితీ మూర్తుల చిత్రపటాలను విద్యార్థులకు పరిచయం చేయడం జరిగింది.తెలుగు భాషను పరిరక్షించుకోవడం కోసం రూపొందించిన నినాదాలు మరియు ప్రసంగాలు విద్యార్థులకు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానాచార్యులు శ్రీమతి కె. కృష్ణవేణి గారు మరియు ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి