అరుణోదయం, అరుణాక్షర కవితా తోరణాలు అంతర్జాల కవిసమ్మేళనం.; డా. అరుణ కోదాటి

 అరుణోదయసాహితి వేదిక, గురువారం అరుణాక్షరకవి సమ్మేళనం  అంతర్జాల వేధిక ఆధారంగా  జరిగిన  కవిసమ్మేళనం దిగ్విజయంగా ముగిసింది.అతిధులుగా  పాల్గొన్న  ఘంటామనోహర్ రెడ్డి గారు,
 డా. రామకృష్ణచంద్రమౌళి గారు, డా. D. రాజగోపాల్ గారు  తెలుగు బాష  గొప్పతనం, మాతృబాష ఎలా  నిలుపుకోవాలి,సమాజంలో  కవియొక్క పాత్ర, కవులు  ఏవిధంగా  కవిత్వం  రాయాలి? 
కవిత్వం లోని  మెలుకువలు ఇవన్నీ  చాలా  చక్కగా  తమ  ప్రసంగాల్లో  వివరించారు.
ఎంతో మంది  కవులు, కవయిత్రులు తమతమ కవితలను చాలా చక్కగా కవితాగానం చేసారు.
కవుల ప్రతి ఒక్క కవితకు డా. రామకృష్ణచంద్రమౌళి గారు, డా. రాజగోపాల్ గారు ఎంతో  చక్కగా తమ  స్పందనను తెలియచేసారు. 
సాంకేతిక  సహకారాన్ని 
డా. శ్రీమన్నారాయణ గారు  అందించారు.
సభను విజయవంతం చేయడానికి 
సహకరించిన ప్రతిఒక్కరికి  సమూహ అధ్యక్షురాలు  డా. అరుణకోదాటికృతజ్ఞతలు తెలిపారు.
కామెంట్‌లు