వర్త మానంలో గత మొక స్మృతి గా మెదులుతోంది..!
జ్ఞాపకాలవి ఎన్నో.!ఎన్నెన్నో!!
మధురాను భూతులు కొన్నే!
,గుండెనుముల్లులా అనుక్షణం
గుచ్చుతుండేజ్ఞాపకాలవిఎన్నో.!!
పొందిన ఆ చిటికెడుఆనందమే
అన్ని దోసిళ్ల దుఃఖాన్నీ....
మరిపింప జేస్తోంది..!
పరాజయాల గాయాలకు...,
మరపురాని ఆ దుఃఖాలకు...
ఈ తీపిజ్ఞాపకాల లేపనమే ఉప సమనం...!!
మన జీవితం...భవిష్యత్ తీ పిజ్ఞాపకాల ఖని కానక్కరలేదు ,
అనుక్షణం బాధించే చేదుఅను భవాల బాధ కాకుంటేచాలు !!
మన జీవితంలో కొ న్ని సంఘటనల నయినా మధుర స్మృతులుగామిగిల్చుకో గలిగితే
మనం గెలిచినట్టే...!
ఇదెలా సాధ్యం ...!?
స్వార్ధాన్ని వీడితే సరి...
దయ, జాలి, ప్రేమ, సేవ లాంటి
సుహృద్భావాలను అలవరచు
కుంటే ఎందుకు సాధ్యంకాదు?!
అప్పుడు భవిష్యత్ జీవిత మంతా తీపి జ్ఞాపకాలే...!!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి