...చిత్రానికి పద్యం ; - కోరాడ నరసింహా రావు!

 స్నేహ మన్న మీదే .. చెరగని ముద్రగా.... 
 కలిమి, లేమి బేధమేమి లేని... 
 నిర్మల నిష్కల్మష మైత్రీ బంధ మిదియే
 జగతి కాదర్శముగనిలిచె... కృష్ణ కుచేలు లారా....! 
      *******
.
కామెంట్‌లు