తామర - రూమీ- సేకరణ . జయా
చాలా మంది  బాధలకు భయపడతారు

కానీ 
బాధ అనేది 
ఒక రకమైన బురద

ఆ బురదలో నుంచే
ఆనందంగా 
వికసిస్తుంది 
తామర పువ్వు 

బురద 
లేకుండా 
తామర పువ్వు ఉండదుగా


కామెంట్‌లు