🍀🌟శంకరాచార్య విరచిత🌟🍀శ్లోకం:స్మరేత్ ప్రధమ పుష్టిణీం రుధిర బిందు నీలాంబరాంగృహీత మధు పాత్రికాం మధ విఘూర్ణ నేత్రాంచలామ్ !ఘన స్తన భరోన్న తాం గలిత చూలికాం శ్యామలాంత్రిలోచన కుటుంబీనీం త్రిపుర సుందరీ మాశ్రయే!భావం: ప్రధమ రజస్వల యై ఆ రక్త బిందవులంటియున్న నల్లని వస్త్రమును ధరించినదీ, మధ్య పాత్ర పట్టుకున్నదీ, మద్యపానము చే ఎర్రనైన కదులుతున్న కనులు కలదీ. ఉన్నతమైన స్థనములు కలదీ. జారుచున్న జడముడి కలదీశ్యామల (నల్లనిది) అయినది. మూడు కన్నులు కల పరమేశ్వరుని ఇల్లాలు అగు త్రిపుర సుందరిని ఆశ్రయించుచున్నాను*****
త్రిపుర సుందరి అష్టకం ;- కొప్పరపు తాయారు
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి