ఛ0దోరహిత వచన పద్యము;- కోరాడ నరసింహా రావు సెప్టెంబర్ 11, 2024 • T. VEDANTA SURY (పంచ భూతములు) *****పాంచ భౌతిక దేహి పంచ భూతములను కొలువ వలెను భక్తి, శ్రద్ద తోడ , కృతఘ్నులై... నేటికి అనుభవించుచుండె నె న్నొ కష్టములను తప్పదు కదా కర్మ ఫలము ననుభవించక నేరికైన...! ****** కామెంట్‌లు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి