తియ్యనైనపాయసమును నెయ్యి తోడచేసి ,మోదకములునీకు చేసియుంచిపిండి యుండ్రాళ్ళు,లడ్డులు ప్రియముగానునీకు నైవేద్యములుగాను నేనిడుదునుబొజ్జ గణపయ్య నిరతము పూజలెల్లముందుగానిల్చి యందుకో ముదముతోడప్రీతితోనిను గొల్చెద విఘ్నరాజయాపదలనన్ని తొలగించు యాదిదేవపసుపుముద్దగా జేసియు, పత్రినుంచిపూలు,పండ్లతో మంగళ మూర్తినిన్నునిండు మదితోడ కొలిచెద మెండుగానునాదు నజ్ఞానమునుబాపు యాదిదేవ
బొజ్జ గణపయ్య;-దుడుగు నాగలత-సిద్దిపేట
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి