చిత్ర స్పందన : - కోరాడ నరసింహా రావు !

 నీల మేఘ శ్యామ నీదు దరహాసము , 
   నీలాకాశమున  వెన్నెల విరిసినట్లు..! 
  నీ అందమును చూసి, పూర్ణ చంద్ర బింబమే 
    సిగ్గుపడి మబ్బుల మాటున దాగెనేమో..!!
        ******

కామెంట్‌లు