చిత్ర స్పందన :-.. కోరాడనర సింహా రావు !
 స్వర్ణపద్మము నుండిలేచివచ్చుచుండె.... 
 పద్మా నాభునిసతి , శ్రీమహాలక్ష్మి... 
  దారిద్ర్యమును బాపి, సిరుల నొసగగా... 
జగములేలెడుతల్లి,జయము  జయము...! 
      *******


కామెంట్‌లు