ఏది గెలవాలన్నా
డబ్బు కావాలి కానీ
చదువుతో గెలిచి
చూపించినాడు మా లక్ష్మీనారాయణ!!!
మనుషుల మనుషులు
గెలవాలన్న లక్ష్మీ కావాలి
కానీ సరస్వతి తో
లక్ష్మిని గెలిచినవాడు మా లక్ష్మీనారాయణ!!
సేవ చేయాలన్న
అధికారం కావాలి ధనం కావాలి
కానీ ఉద్యోగంతో రాజ్యం ఏలిన వాడు
మా లక్ష్మీనారాయణ!!!
నీకు ఆధిపత్యం కావాలా
అధికారం కావాలా అంటే
ఆధిపత్యం కాదు
అధికారం కావాలంటున్నాడు.
మా లక్ష్మీనారాయణ!!!?
నీకు సేవ కావాలా
ధనం కావాలంటే
ధనం కాదు సేవ కావాలంటున్నాడు.
మా లక్ష్మీనారాయణ!!
రాజకీయాలు _సేవా _అధికారం
అంతా వ్యాపారమే కదా అంటే
వ్యాపారం అంతా ధనం కోసమే కదా అంటే
ధనం కాదు నాకు జనం ముఖ్యం
పేరు కాదు నాకు ఊరు ముఖ్యం అంటున్నాడు మా లక్ష్మీనారాయణ!!!!?
ప్రియ మిత్రుడు గౌరవనీయులు
గద్వాల అడిషనల్ కలెక్టర్
శ్రీ లక్ష్మీనారాయణ గారికి ప్రేమతో.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి