విశ్వ హిందూ మహాసంఘ్ ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా డా. యు.వి రత్నo
   విశ్వ హిందూ మహాసంఘ్ తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇంచార్జ్ మద్దిశెట్టి స్వామి గారు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ గా డా.యు వి రత్నం గారిని నియమించడం జరిగింది. నియామక పత్రాన్ని  అందజేయడం జరిగింది. 
             విశ్వ హిందూ మహాసంఘ్ జాతీయ పీఠాధిపతులు మరియు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రివర్యులు శ్రీ యోగి ఆదిత్యనాథ్ గారు, జాతీయ కోఆర్డినేటర్ మహంత్ ముఖేష్ నాథ్ గారు, జాతీయ కోశాధికారి లక్ష్మి ఠాకూర్ గారి ఆదేశాల మేరకు ఈ నియామకాన్ని చేపట్టడం జరిగింది. 
            ఈ కార్యక్రమానికి సహకరించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ తుమ్మలపల్లి బ్రహ్మాజీ గారు, *చారి గారికి*డా. యు వి రత్నo  ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు

కామెంట్‌లు