(1) మీ వారేం చేస్తుంటారు ? “అడిగింది రంజని బజార్లో చాలా కాలానికి కనిపించిన తన చిన్ననాటి స్నేహితురాలు వాణిని..
“ కంటికి కనిపించిన వస్తువులను మాయం చేస్తుంటారు”
“అంతే మీవారు మెజీషియన్నా?” ఆశ్చర్యంగా అడిగింది రంజని
“ఆదేంకాదు, మా వారు చీకటి పడ్డాక దోంగతనాలు చేస్తుంతారు” అసలు సంగతి చెప్పింది వాణి.
(2).రామూ, మన దేశం లో బ్రిటీషు వారి పాలన ఎక్కడ మొదలై ఎక్కడ పూర్తయ్యిందో అందరికీ చెప్పు” అడిగారు సోషల్ టీచర్ మూర్తి గారు.
“ మన హిస్టరీ బుక్ లో 30 వ పేజీలో ప్రారంభమై 101 వ పేజీతో ముగిసింది సార్” తడుముకోకుండా చెప్పాడు రాము.
(3) “పిప్పి కట్టిన ఈ రెండు పళ్ళను పీకడానికి ఎంత ఫీజు తీసుకుంటారు డాక్తర్ ? “ అడిగాడు రాజేష పళ్ళ డాక్తర్ జగన్నాధాన్ని.
“ కన్సల్టేషన్ తో కలిపి మూడు వందలు” చెప్పాడు డాక్తర్ జగన్నాధం.
“అయ్యబాబోయ్ ! అంత కన్నా బస్టాపులో ఏ అమ్మాయి చున్నీనో లాగడం బెటర్”అంటూ వెళ్ళిపోయాడు రాజేష్.
“ ఆ! “ అంటూ నోరు తెరుచుకొని వుండిపోయాడు పళ్ళ డాక్తర్ జగన్నాధం.
(4).వేగంగా వచ్చి రన్ వే పై పెద్దగా శబ్దం చేసుకుంటూ కుదుపుతో విమానం ఆగింది.
“ కాస్త నెమ్మదిగా ఆపాల్సింది” అంటూ కోపైలెట్ను హెచ్చరించాడు పైలెట్.
“ నేనా ! విమానాన్ని మీరు లాండ్ చేస్తున్నారనుకున్నానే?” ఆఛర్యం వ్యక్తం చేసాడు కోపైలెట్.
వీరిద్దరి సంభాషణ విన్న అయిర్ హోస్టెస్ కళ్ళు తిరిగి ఢామ్మని కింద పడిపోయింది.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి