యుగాలు నాలుగు ఉన్నట్లుగా మన వేదాలు కూడా నాలుగే. వేదాలను దేవుడే స్వయంగా మనకు ప్రసాదించాడని మన నమ్మకం. 1). ఋగ్వేదం.2) యజుర్వేదం.3) సామవేదం.4) అధర్వణ వేదం..
అనంతమైన పేదరాశిని పరాశర మహర్షి పుత్రుడైన వ్యాస మహర్షి నాలుగు భాగాలుగా చేశాడు. ఈ నాలుగు వేదాలకు నాలుగు ఉపవేదాలు కూడా ఉన్నాయి.
1) ఋగ్వేదం------ఋగ్వేదంలోనున్న మంత్రాలను ఋక్కులు అంటారు. అందుకే ఈ వేదాన్ని ఋగ్వేదం అంటారు. ఇందు 21 శాఖలు గలవు. రెండు శాఖలు మాత్రమే మిగిలాయి. ఈ వేదంలో వ్యవసాయ విధానాలు, వ్యాపార ధర్మాలు, విమానాల తయారీ, ఓడల తయారీ పద్ధతి, రైలు బండి తయారు చేయు విధానం, దూరవాణి మొదలైన అత్యాధునిక సర్వ శాస్త్ర జ్ఞానం ఈ ఋగ్వేదంలో ఉంది.
2). యజుర్వేదం-------ఇది రెండు భాగాలు.1) కృష్ణ యజుర్వేదం.2) శుక్ల యజుర్వేదం.
ఈ యజుర్వేదంలో కర్మ సిద్ధాంతం -గణిత శాస్త్రం-ఆరోగ్య శాస్త్రం-అంతరిక్ష శాస్త్రం-సృష్టి రహస్యం-బ్రహ్మ విద్య అను శాస్త్రాలు ఉన్నాయి.
3) సామవేదం-------ఈ సామవేదాన్ని గాన వేదం అని కూడా అంటారు. ఈ వేదాన్ని పాటలు పాడి నట్లుగా గానం చేయవచ్చు. ఇందు వేయి శాఖలు గలవు. కానీ మనకు ఒక్క శాఖ మాత్రమే లభించింది.
4) అధర్వణ వేగం------ఇందు ఇందు 9 శాఖలు గలవు. కానీ ఒక్క శాఖ మాత్రమే మనకు లభించింది. సృష్టి రహస్యం-బ్రహ్మ విద్య-దైవ ప్రార్థన-నియమాలు-బ్రహ్మచర్యం-వేదోపాసన మొదలైన శాస్త్రాలు ఉన్నాయి.
ఉపవేదాలు
----------------1) ఆయుర్వేదం.2) ధనుర్వేదం.3) గాంధర్వ వేదం.4) అర్ధ వేదం.
ఆయుర్వేదం వైద్యశాస్త్రానికి, ధనుర్వేదం యుద్ధ శాస్త్రానికి, గాంధర్వ వేదం నృత్య గానాలకు, అర్ధ వేదం ధన సంపాదనకు ఉపయోగపడే శాస్త్రాలు.
ఈ వేదాలు మానవుల కోసం, మానవుల వికాసం కోసం సృష్టించబడ్డాయి. కానీ వీటి పేటెంట్ హక్కులు జర్మనీ దేశం హస్తగతం చేసుకోవడం మన దురదృష్టం. ఇది మన అందరికీ ఆశ్చర్యము, అవమానము కలిగించే విషయము.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి