ఆటవెలది పద్యసుమాలు :- అంకాల సోమయ్య-దేవరుప్పుల- జనగాం-9640748497
1)ధనములేనివాడు దమ్మిడిలేనోడు

మనిషికానేకాడుమహితలమున
ధనమున్నకుక్కధన్యతనొందును
వినుము సోదరుండ వీరభద్ర
2)కొండమీదయున్నకోతిపట్టొచ్చును
ధనముచుట్టెతిరిగెధర్మమంత
ధనము మిగుల యున్నధర్మాత్ములెక్కడ
వినుము సోదరుండ వీరభద్ర

కామెంట్‌లు