కొత్త వలపు:- డా.టి.రాధాకృష్ణమాచార్యులు-9849305871 జనవరి 22, 2025 • T. VEDANTA SURY క్రీగంటి చూపుల ఊరించికంటి కునుకే దోచె ఆకుపచ్చ మేను ఎలనాగ ఎక్కడో కాదుఆమె సిగపూల అందాల ఊగే నగ నాగరంఎవరినో ఎక్కడికోతీసుకెళ్ళే రుచి పులుపువేవిళ్ళ పిలుపు తొలివలపుతొలి నవ్వు అనుభవం అత్తింట మగని ఆటల మగనాలి పాటపులకింత దాంపత్య జంటదోర మామిళ్ళ తోట కామెంట్లు అజ్ఞాత చెప్పారు… Graceful and రొమాంటిక్ సాంగ్. కంగ్రాట్స్
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి