శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి మహా స్వామి వారి 31వ ఆరాధనోత్సవమును పురస్కరించుకుని కంచి కామకోటి పీఠాధిపతులు శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామి వారిచే సంకల్పించబడిన శ్రీ మదాన్ద్ర మహాభారత సహస్రబ్ది వేడుకలలో భాగంగా నిర్వహించిన మహాభారత పద్య సుమార్చిన కార్యక్రమంలో కంది మండలంలోని ఆయుధ కర్మాగారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు 60 మంది పాల్గొన్నట్లు, ప్రశంసా పత్రాలు పొందినట్లు ప్రధానోపాధ్యాయురాలు జయంతి వాణి, తెలుగు భాష ఉపాధ్యాయులు
విద్యార్థులకు ప్రశంసా పత్రాలు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి