శాలిగౌరారం మండల పరిధిలోని వల్లాల ఆదర్శ పాఠశాలలో సంక్రాంతి సంబరాల్లో భాగంగా రేపటి నుంచి సెలవులు ఉండడంతో ఈరోజు ఆదర్శ పాఠశాలలో ముగ్గుల పోటీలు, పతంగుల పోటీలు నిర్వహించారు,ఈ పోటీలల్లో గెలుపొందిన విద్యార్థులకు కుక్కడపు శ్రీనివాసు గారు బహుమతులను స్పాన్సర్ చేసి, అందజేశారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ కృష్ణమోహన్ గారు మరియు ఉపాద్యాయులు చిత్తలూరి సత్యనారాయణ, సంధ్యారాణి,కేతేపల్లి శ్రీను, దామెర్ల కృష్ణయ్య, సంపత్ కుమార్, అనురాధ, సంగీత, సంధ్య ,సృజన, శ్వేత, స్వప్న, శ్రీరాములు, ఆంజనేయులు, రవి, యూనుస్, మల్లేష్, వేణు, సహన, సరస్వతి, రాధ, సువర్ణ, పావని తదితరులు పాల్గొన్నారు
వల్లాల ఆదర్శ పాఠశాలలో సంక్రాంతి సంబరాలు

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి