చిత్ర స్పందన : కోరాడ నరసింహా రావు!
వైద్యుల ధన దాహము
  రోగికి ప్రాణ సంకటం
 వైద్యో నారాయణో హరీ
 వైద్యంవ్యాపారమాయెనా
    ******
లేబొరటరీ డాక్టెర్దే
మెడికల్స్టోర్ డాక్టర్దే
 వేరెవరూ బ్రతకొద్దు
 వైద్యంవ్యాపారమాయెనా
     *****

కామెంట్‌లు