చిత్ర స్పందన : -కోరాడ నరసింహా రావు
 వంగపండు , పసుపు, కాషాయ, నీలము 
ఎరుపు రంగులు కల గలిసి వింత గాను 
మెరిసె...మనసు పరవసించు, 
తనువు పులకించు,ఆహ్లాద కరమ్మీ అరుణ సంధ్య...! 
      ******

కామెంట్‌లు