సోషల్ టాలెంట్ టెస్ట్ లో వల్లాల ఆదర్శ విద్యార్థులు

 నల్లగొండ జిల్లాలో, శనివారం నాడు జిల్లా స్థాయిలో జరిగిన సోషల్ టాలెంట్ టెస్ట్ లో,శాలిగౌరారం మండల పరిధిలోని వల్లాల ఆదర్శ పాఠశాలకు చెందిన పి.పవిత్ర జిల్లా స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచారు మరియు సౌమ్య మూడవ స్థానంలో నిలిచారు మరియు పద్మారావు,పూజ కూడా ఈ టాలెంట్ టెస్ట్ లో ప్రతిభ కనబరిచారు,వీరిని వల్లాల ఆదర్శ పాఠశాల ప్రిన్సిపాల్ కృష్ణమోహన్ గారు మరియు సోషల్ ఉపాద్యాయులు శ్రీరాములు, కృష్ణయ్య, సృజన మరియు ఇతర ఉపాధ్యాయులు విద్యార్థులకు అభినందనలు తెలియజేశారు
కామెంట్‌లు