అబాబీలు- ఎం. వి. ఉమదేవి జనవరి 29, 2025 • T. VEDANTA SURY ప్రక్రియ -కవి కరీముల్లా ====================3)టీవీచూస్తూ తినడం అలవాటైపోయింది! మెతుకులు కలుషితం, ఉమాదేవీ!ముద్దముద్దకీ హింస !!4)బాధ్యతగల ప్రణయం దూరాన నిలిచింది సంఘం మెచ్చిన శిల్పం, ఉమాదేవీ!ఆవిష్కరణ కావాలి !! కామెంట్లు జూలూరి శైలజ చెప్పారు… చాలా బాగున్నాయి. లక్షణాలు పెట్టగలరు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి