చిత్ర స్పందన : ఉండ్రాళ్ళ రాజేశం
 మత్తకోకిల
చిన్ననాటను గంతులేసియు చిత్రమైనను మాటలై
కన్నులందున కాటుకైనను గజ్జెలందున దుంకుటై
పిన్నపెద్దల గౌరవంబున పిల్చి సాగును విద్యకై
మిన్నునందున విశ్వ ఖ్యాతిన వెల్గులీనును బాలికై
జాతీయ బాలికా దినోత్సవం శుభాకాంక్షలు 🙏🙏🙏


కామెంట్‌లు