శివావనంద లహరి:- కొప్పరపు తాయారు
  🌸శ్రీ శంకరాచార్య విరచిత🌸
=======================

శ్లోకం: వచసా  చరితం వదామి శంభోః -
 రహముద్యోగవిధాను తే ప్రసక్తః !
 మనసా కృతిమీశ్వరస్యః  సేవే   
 శిరసా చైవ సదాశివం ‌నమామీ‌ !

భావం:ఓ శంకరా !నీ వ్యవహారములతో నాకు
సంబంధం లేదు. వాక్కుతో నీ చరితను పలికెదను. మనసుతో నీ ఆకారమును ధ్యానించెదను ‌. శిరస్సుతో ఎల్లప్పుడూ నీకు
నమస్కరించెదను .
                       ****

కామెంట్‌లు