అష్టాక్షరీ గీతి :- కోరాడ నరసింహ రావు

 ఆడపిల్ల చదివితే
 భావితరం బాగుపడు
  సావిత్రి బాయి పూలేగా
   ప్రత్యక్ష నిదర్శనము
      ******
 మహిళల చదువుకై
  అహర్నిశలు శ్ర మించి 
  సాధించె సావిత్రి బాయి
   ప్రత్యక్ష నిదర్శనము 
    ******
 మహిళలు చదివితే
   సమాజ పురోభివృద్ది
     తొట్ట తొలుత సావిత్రే
    ప్రత్యక్ష నిదర్శనము
       ****
కామెంట్‌లు