చదువుల లో శారదవుసంపదల శ్రీ లక్ష్మివి...క్షమాగుణమునభూదేవివిధైర్య,సాహసములసాక్షాత్ ఆది శక్తివే నీవు !ప్రేమాభి మానాల తోబుట్టువువు...ఆప్యాయతానురాగాల పిన్ని, వదినవు...జన్మనిచ్చిన అమ్మవేనీవునట్టింట నీ వుంటే ,నిండు పున్నమీ పండు వెన్నెలలే !నీ చిట్టి అడుగులు, బోసి నవ్వులకు నోచని ఇల్లు...సకల భోగాలూ ఉన్న నూ ఎడారి సమమే...!దయ, జాలి, ప్రేమాభి మానాల ఆడపిల్లా....అందుకొనుమమ్మ ఈ జగతి అభినందన సుమ చందన గంధమ్ము...💐👏👏👏👏👍✌️🎷🎺🎻🎼
ఓ బాలిక...! నీవే భావి జగతి ఏలిక !! :- కోరాడ నరసింహా రావు!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి