శ్లోకం:జలధిమధనదక్షో నైవ పాతాళ భేదీ
న చ వనమృగయాయాం నైవ
లుబ్దః ప్రవీణః
ఆశనకుసుమభూషావస్త్ర
ముఖ్యాం సపర్యాం
కధయ కధమహం తే కల్పయానిందు మౌలే !!
భావం: ఓ చంద్రమౌళి! నేను సముద్రమును మధించి లేను.పాతాళమును భేధించలేను.
అడవిలో వేటాడుట యందు నిపుణుడైన కోయ వానిని కాదు.ఆహారము,పువ్వులు ,
అలంకారములు, వస్త్రములు,మొదలైన సపర్యలు నేను నీకెట్లు చేయగలను.
*******
శివానందలహరి:- కొప్పరపు తాయారు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి