పర్యాటకం : - కోరాడ నరసింహా రావు
సుందర, ఛారిత్రక ప్రదేశ ముల ,గొప్ప - గొప్ప దేవాలయాల , సందర్శనలో.... 
  వి జ్ఞానము , వినోదము , ఉల్లాసము, ఉత్సాహము! 
 తనువుకు, మనసుకు ఉత్తేజము... పర్యాటక కేంద్రములకు చక్కని ఆదాయము...!! 
  జీవితంలో రొటీన్ నుండి  కాస్త  రిలీఫ్...! 
  రవాణావ్యవస్తతో పాటు అనేకవ్యాపారాలకుమంచి ప్రోత్సాహము...! 

 క్రొత్త - క్రొత్త సంస్కృతులు, సా0ప్రదాయాలపరిచయం

ప్రయాణ సౌ కర్యాలు లేని రోజుల్లోనే...
కాలి నడకన, గుర్రాల పైన, యెడ్ల బండ్ల పైన 
దూర, సుదూర ప్రాంతాలను పర్యటించే వారని చరిత్ర చెబుతోంది! 

ఈ పర్యాటక జిజ్ఞాశ మనిషికి ఉండ బట్టే... 
  ప్రపంచమంతా ఒక్కటి కాగాలిగింది...! 
 లేకుంటే... ఎవరి కెవరూ తెలియక ఎక్కడివారక్కడే 
  
అన్ని సౌకర్యాలూ ఉన్న ఈ రోజులలో అవకాసాన్ని  
సద్వినియోగం చేసుకో లేక పోవటం నిజంగా దురదృ ష్ఠమే..! 
     ******


కామెంట్‌లు