చిత్ర స్పందన : - ఉండ్రాళ్ళ రాజేశం

 మత్తకోకిల

బొంగురాలనుపట్టి గట్టిగ బొద్దిలందిసిరేసినన్
చెంగు జోడిల చుట్టినంతను చిట్టితోడుల ముట్టినన్
రంగు మారుతు గిర్రుమంటును రాయిమల్లెను తుల్లుతున్
తొంగి చూసిన గెల్చునొంటరి తూటమల్లెను పోరులన్

కామెంట్‌లు