అష్టాక్షరీ గీతాలు * సంక్రాంతి *: -కోరాడ నరసింహా రావు

 హరిదాసు కీర్తనలు
 భోగీ మంట ధగ ధగ
   రంగవళ్లి నిగ నిగ
     ఇది సంక్రాంతిఉత్సవం
     *****
డూ డూ బసవన్న లాట 
  కోడి, గొర్రెల పందాలు
     కొత్త బట్టలు, విందులు
     ఇది సంక్రాంతి ఉత్సవం
        *****
కామెంట్‌లు