వంద రన్స్ నీతిశతకః ఊరుఈల నూరు తీర్పేగీతి
ధన్యమే కలం వెల్ డన్ మది సాగిపో ధీమతీ పల్లే
కాలమే కోరే కాలం వెన్నంటి చూసే ఊరు దీవించే
100కవితలు విచ్చేనే 700 ట్రిప్లెట్స్ 2100 పంక్తులై
ఇప్పూట ఈల@ ఊరు లీల అచ్చెరువై పూలోచన
మది పరుగాపక ఊరు పిలువ సాగే మూన్నెల్లుగా
మందహాసం మదివికసిత ఊరుపాటే దుంకె నది
కలల ఊరు కవితపూలెత్తె పందిరెక్కే బీరతీగ వోలె
మాయలేదు మంత్రమే లేదు ఈలేసె ఊరు లీలగా
ఒక్కొక్క అక్షరం నవ్వే పల్లె నింగి తాకే దర్వే లగెత్తే
బతికిన ఊరమ్మో బతికించె మనల మనసె దీవెనై
పిల్లపాపల తల్లిపిల్లల కేరింతపొంగే ఊరే బతుకైనే
అవనిలో ఊరంటె ఊరే తీర్చ కోరేకోర్కెల ఎడదలై
వనసీమ ప్రణతి సమ్మక్కసారక్క రక్షపల్లె దిగెనింగి
నమ్మ మానవాతీత శక్తి పల్లె కాచే గాలి ఊరు ఈల
అమ్మ నేర్పేపాట ఆదివారంనాడు అరటి మొలిచే
మారాకుతొడిగే మంగళకు పల్లెతినపండై డే శనిసీ
ఏడురోజులపాట ఆరటి నింపే కడుపు పల్లె బాల
ఆశతో బతికే ఊరు నమ్మిక తోవ ఎగిరి దున్కేఆట
పండిత పామర అర్థమయ్యేలా కవితరాలే పొత్తం
ఇష్టేఫలి కష్టేదయ ఈల ఊరు లీల కన్గవ కనే డ్రీం
===================================

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి