స్థానిక కె.వి.ఆర్ గార్డెన్స్ లోని కె.వి.ఆర్ పాఠశాలలో ఘనంగా వసంత పంచమి వేడుకలు జరిగాయి.
కార్యక్రమంలో పాఠశాల అధినేత, ప్రిన్సిపాల్ సాధు శ్రీనివాస రెడ్డి గారు,విజయలక్ష్మి గారు సరస్వతి అమ్మవారికి, విగ్నేశ్వరునికి పూజలు నిర్వహించి అనంతరం నూతన విద్యార్థిని,విద్యార్థులకు అక్షరాభ్యాసం చేయించడం జరిగింది.
అనంతరం ఈ సంవత్సరం పదవ తరగతి రాయబోతున్న విద్యార్థిని,విద్యార్థులకు ఉత్తమ మార్కులతో ఉత్తీర్ణత సాధించాలని అమ్మవారి,విగ్నేశ్వరుని ఆశీర్వచనలు అందించారు.
కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ సాధు శ్రీనివాస రెడ్డి గారు,విజయలక్ష్మి గారు ఉపాధ్యాయిని, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి