అబాబీలు- ఎం. వి.ఉమాదేవి.

 ప్రక్రియ - కవి కరీముల్లా గారు
 
13)
ఒకటే మoదుకు
అనేక రేట్లతో అమ్మకాలు
పేదల బ్రతుకు ఛిద్రం
     ఉమాదేవీ !
జనరిక్ మందులే వాడాలి!!
14)
సినిమా పరిశ్రమ కూలింది
అసహజ కథలతో
అసభ్యత,హింసలతో
      ఉమాదేవీ!
అలనాటి చిత్రాలకే నేడు ఆదరణ!!
కామెంట్‌లు