మీ ఆవేదన అర్ధ వంత మైనదే...!
ఆ త ని సిద్దా0తం, ఆతని జీవితానికి వన్నె తెచ్చింది...!
లక్ష మాటలు చెప్పవచ్చు
యే కొద్ది మాటల కనుగుణంగా నైనా నడచుకునే వా రెందరు..!?
ప్రాణం పోతున్నా... హే రామ్...! అనగలగటం నిజమైన ఆద్యాత్మ హృద య లక్షణం!!
ఒక చె0ప పై కొడితే మరో
చె0పను తను చుాపినట్లు
ప్రజలందరూ చుాపగలరా
ఒక వర్గం క్రూరమైన హింస కు పాల్పడుతుంటే...
రెండో వర్గాన్ని అహి0సను
పాటించమనటంధర్మమా!?
తదుపరి కేవలం గాంధీగా రి అహింసతోనే మనకు స్వతంత్రం వచ్చిందనటం అన్యాయం!
ఎందరో కవులు, గాయకులు , దేశ భక్తుల ధన, మాన ,ప్రాణముల త్యాగాలు...వీ రందరికీ రావలసిన ఖ్యాతిని ఒక్కరికే కట్టబెట్టటం ఎంతవరకూ ధర్మం ..?!
చరిత్రను బాగా ఆద్యయనం చేసిన కొందరు గాంధీని ఆ కోణం లో ఆలో చిస్తున్నారు...!
నేను నిజీనికి గాంధీ అభిమానిని , ఆతని గొప్ప తనమంతాఒక పాటగా రాసి, పాడు కుంటాను!
నాకైతే... గాంధీ గారంటే గౌ ర వ ము - కొంత అసంతృప్తికూడ వున్నాయి..!
💐🙏🌷🤝👍

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి