నేషనల్ సేఫ్టీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, హైదరాబాద్ వారు పాఠశాల విద్యార్థులకు ఆదివారం నాడు నిర్వహించిన పెయింటింగ్ పోటీలో రక్షణ, ఆరోగ్యం పర్యావరణం అనే అంశంపై ఆయుధ కర్మాగారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థిని ఎం హారిక ప్రతిభ కనబరిచినట్లు గైడు ఉపాధ్యాయుడు అడ్డాడ శ్రీనివాసరావు తెలిపారు. దాదాపుగా 40 మంది విద్యార్థులు ఈ పోటీలో పాల్గొన్నారు.
ఆయుధ కర్మాగారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థిని ఎం హారిక ప్రతిభ
నేషనల్ సేఫ్టీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, హైదరాబాద్ వారు పాఠశాల విద్యార్థులకు ఆదివారం నాడు నిర్వహించిన పెయింటింగ్ పోటీలో రక్షణ, ఆరోగ్యం పర్యావరణం అనే అంశంపై ఆయుధ కర్మాగారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థిని ఎం హారిక ప్రతిభ కనబరిచినట్లు గైడు ఉపాధ్యాయుడు అడ్డాడ శ్రీనివాసరావు తెలిపారు. దాదాపుగా 40 మంది విద్యార్థులు ఈ పోటీలో పాల్గొన్నారు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి