చిత్ర స్పందన : - ఉండ్రాళ్ళ రాజేశం

 ధ్రువ కోకిల 

చదువులమ్మ సరస్వతీగను సద్గుణంబుగభాషలై
కదులుతుండెను విశ్వమందున కార్యదీక్షల యజ్ఞమై
పదును పెట్టిన రాతలుండిన ఖ్యాతిపంచును తేజమై
చదును జేసిన సాగినక్షర సౌరుదివ్వెల కాంతులై


కామెంట్‌లు