ఒక అడవిలో మంచి స్నేహితులైన కోడి మరియు కాకి ఉండేది ఒకరోజు వేటగాడు అడవికి వచ్చి కోడిపుంజును చూస్తాడు తెలివిగా కోడిని పట్టుకొని సంచిలో వేసుకుంటాడు ఇంటికి వెళ్తుండగా చెట్టు మీద ఉన్న కాకి చూసి కోడిని కాపాడాలని అనుకుంటుంది వేటగాడు వెళ్లే దారిలో కాకి చనిపోయినట్లు నటిస్తుంది కాకిని చూసి వేటగాడు సంచిని పక్కన పెట్టి కాకి దగ్గరకు పోతాడు అంతలో కోడి తప్పించుకోవాలని విలవిలలాడుతూ సంచి నుంచి పారిపోతుంది వేటగాడు కాకి దగ్గరకు వెళ్ళగానే కాకి చెట్టు పైకి ఎగురుతుంది ఈ విధంగా కాకి కోడిపుంజు తప్పించుకుంటాయి
ఈ కథలో నీతి: స్నేహం ఇంత విలువ అంతా నమ్మకం కూడా ఎక్కువే
స్నేహం విలువ :- - ఆర్ రమ్యశ్రీ -ఆరో తరగతి-ఆదర్శ పాఠశాల వల్లాల
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి