ఐచ్ఛికం :- కోరాడనరసింహా రావు. మార్చి 22, 2025 • T. VEDANTA SURY నీట బుట్టిన ప్రాణులం నీరు లేక బ్రతుక లే0 మనుగడ సాగాలంటే నీరే జీవాధారమురా..! నీరంటే ఆహారమురా నీరంటే పానీయమురా నీటిని వృధాచెయ్యొద్దు నీరే జీ వాధారమురా..! ******* కామెంట్‌లు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి